TRAI : TRAI : ఇకపై సిమ్ డీ ఆక్టివేట్ అవదు.. ట్రాయ్ సంచలన నిర్ణయం

by M.Rajitha |
TRAI :  TRAI : ఇకపై సిమ్ డీ ఆక్టివేట్ అవదు.. ట్రాయ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : ట్రాయ్(TRAI) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయకపోయినా డీఆక్టివేట్ అవకుండా కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డు రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్ వర్క్ కంపెనీలు డీఆక్టివేట్ మోడ్ లో ఉంచేవి. ఆ సిమ్ కార్డ్ వాడినా వాడకపోయినా రీఛార్జ్ మాత్రం నెలనెలా చేయించుకోవాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య లేకుండా.. కేవలం రూ.20 సిమ్ ఆక్టివేట్ రీఛార్జ్ చేసుకుంటే ఎయిర్ టెల్(AIRTEL), vi సిమ్ కార్డ్స్ 90 రోజుల వరకు, బీఎస్ఎన్ఎల్(BSNL) సిమ్ కార్డ్ 180 రోజుల వరకు ఆక్టివేట్ లో ఉంటుంది. డ్యూయెల్ సిమ్ కార్డ్స్ వాడే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

Next Story