Petrol Diesel Prices(March 08): పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-08 03:18:13  IST  )

మార్చి 8వ తేదీ నాటి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఏం కనిపించడం లేదు.

Petrol Diesel Prices(March 08): పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల(ఫిబ్రవరి)లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ రోజు(మార్చి 08) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర:రూ.107.46

లీటర్ డీజిల్ ధర:రూ.95.70

వరంగల్

లీటర్ పెట్రోల్ ధర:రూ.106.89

లీటర్ డీజిల్ ధర:రూ.95.17

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర:రూ.108.35

లీటర్ డీజిల్ ధర: రూ.96.22

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర:రూ.109.32

లీటర్ డీజిల్ ధర:రూ.97.18

Next Story