- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol Diesel Prices(March 06): ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
by Jakkula.Mamatha |
మార్చి 6వ తేదీ నాటి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఏం కనిపించడం లేదు.

X
దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ రీసెంట్‌గా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గత నెల(ఫిబ్రవరి)లో వీటి ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 06) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర:రూ.107.50
లీటర్ డీజిల్ ధర:రూ.95.70
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర:రూ.107.05
లీటర్ డీజిల్ ధర:రూ.95.31
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర:రూ.108.35
లీటర్ డీజిల్ ధర: రూ.96.22
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర:రూ.109.74
లీటర్ డీజిల్ ధర:రూ.95.57
Next Story






