Todays Gold Rate : మహిళలకు షాకింగ్ న్యూస్ .. నేడు పెరిగిన గోల్డ్ ధరలు

by Phanindra |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Todays Gold Rate : మహిళలకు షాకింగ్ న్యూస్ .. నేడు పెరిగిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 పెరిగి రూ.71,500 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు పెరిగి రూ.78,000 గా ఉంది. వెండి ధరలు కిలో రూ.1,00,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,500

24 క్యారెట్ల బంగారం ధర - రూ.78,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ.65,740

Next Story