- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today's Gold Rate : పండుగ సీజన్లో చుక్కలు చూపిస్తున్న గోల్డ్ ధరలు..
పండుగ సీజన్లో చుక్కలు చూపిస్తున్న గోల్డ్ ధరలు..

X
దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 700 కు పెరిగి రూ.70,950 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.760 కు పెరిగి రూ.77,400 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,02,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,400
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.70,950
24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,400
Next Story






