Today Gold, Silver Rates: కనుమ వేళ మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు

by I. Sairam |   (  Updated:2026-02-11 13:37:49  IST  )

నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా తగ్గి బిగ్ రిలీఫ్‌ను ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.200 తగ్గి రూ.1,31,450 గా ఉంది. అలాగే నిన్న రూ.1,43,620 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.220 తగ్గి రూ.1,43,400కు చేరుకుంది.

Today Gold, Silver Rates: కనుమ వేళ మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా తగ్గి బిగ్ రిలీఫ్‌ను ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,31,650 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.200 తగ్గి రూ.1,31,450 గా ఉంది. అలాగే నిన్న రూ.1,43,620 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.220 తగ్గి రూ.1,43,400కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.4000 తగ్గి కిలో రూ.3,06,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,31,450

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,43,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,31,450

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,43,400

Next Story