Today Gold Rates: రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. నేడు రెండు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

by Gugulothu.Kavitha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Today Gold Rates: రెండో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. నేడు రెండు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,150 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.100 తగ్గి రూ.90,050 ఉంది. అలాగే నిన్న రూ.98,350 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరల పై ఈ రోజు రూ.110 తగ్గి రూ.98,240 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు 100 తగ్గి కిలో రూ.1,10,900గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,050

24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,240

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,050

24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,240

Next Story