- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బంగారం కొనేవారికి భారీ షాక్.. గ్రాముకు ఎంత పెరిగిందంటే..
by Chukka Sudharani |
పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా ఏ శుభకార్యం వచ్చిన మొదటి కొనుగోలు చేసేది బంగారం.

X
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా ఏ శుభకార్యం వచ్చిన మొదటి కొనుగోలు చేసేది బంగారం. ప్రస్తుతం ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ క్రమంలో అందరూ బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. కాగా.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 500. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 640 ఉంది. అంటే 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 1 గ్రాముకి రూ. 80 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూ. 88 పెరిగింది.
Next Story






