ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-27 06:29:58  IST  )

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం

ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 60 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. అటు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా.. డీజిల్ రూ.90.42గా ఉంది.

Next Story