- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.6 లక్షల ధరలో నిస్సాన్ కొత్త మోడల్ కారు
నిస్సాన్ కంపెనీ ఇండియాలో మాగ్నైట్ AMT వెర్షన్ కొత్త కారును విడుదల చేసింది

X
దిశ, వెబ్‌డెస్క్: నిస్సాన్ కంపెనీ ఇండియాలో మాగ్నైట్ AMT వెర్షన్ కొత్త కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6,49,900 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE,XL,XV,XV ప్రీమియంలో అందుబాటులో ఉంది. మాగ్నైట్ AMT మోడల్ 71 BHP పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనిలో 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఇది 19.70kmpl మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, JBL స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్, భద్రత కోసం ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రైజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- Tags
- Nissan Magnite
Next Story






