మే-3: నేడు వంట గ్యాస్ ధరలు ఇవే..!

by Disha Web Desk 6 |
మే-3: నేడు వంట గ్యాస్ ధరలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే వంట గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. దీంతో సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. ఇటీవల మేడే రోజున కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో మార్పులు జరగలేదు దీంతో ప్రజలు మండిపడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వంట గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు వంట గ్యాస్ ధరలు..

హైదరాబాద్: రూ.1,115

వరంగల్: రూ.1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118



Next Story

Most Viewed