మే-24: నేడు గృహవినియోగ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Disha Web Desk 6 |
మే-24: నేడు గృహవినియోగ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహవినియోగ గ్యాస్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో గత కొద్ది కాలంగా ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో సామాన్య ప్రజలకు మండిపడుతున్నారు.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read: May 24 : పెట్రోల్, డీజీల్ ధరలు..

Next Story

Most Viewed