మే-19: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Mallepaka Hamsa |

నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే ఒకటైన గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

మే-19: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే ఒకటైన గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, వంట గ్యాస్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి గ్యాస్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ.1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

విజయనగరం: రూ. 1,128

గుంటూర్: రూ. 1,144

Next Story