మే-18: సామాన్యులకు భారంగా మారిన LPG గ్యాస్ సిలిండర్ ధరలు

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-18 03:32:04  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

మే-18: సామాన్యులకు భారంగా మారిన LPG గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, గృహవినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులకు భారంగా మారాయి. దీంతో గ్యాస్ ధరలు గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు:

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

విజయ నగరం: రూ. 1,128

గుంటూర్: రూ, 1,144

Also Read: మే18 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు..

Next Story