మే-17: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-17 09:28:03  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

మే-17: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఇటీవల కమర్షియల్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ, 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

విజయ నగరం: రూ. 1,128

గుంటూర్: రూ. 1,144

Also Read..

మే 17 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story