జూన్-3: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే

by Disha Web Desk 6 |
జూన్-3: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవల ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి కాస్త ఉరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గృహవినియోగ గ్యాస్ రేట్లపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు ఈ రేట్లు భారంగా మారాయి.

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ. 1,114

Also Read...

June 03: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

Next Story

Most Viewed