జూన్-2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-02 12:50:57  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

జూన్-2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. జూన్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలపై రూ. 85 తగ్గిస్తూ కాస్త ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో వంట గ్యాస్ రేట్లు గత కొద్ది కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు:

హైదరాబాద్: రూ.1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: 1,114

Also Read..

జూన్ 2 : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

Next Story