నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 10 |
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు.. ఇలా ఏ కార్యక్రమం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,250 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 54,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ 59,180

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,180



Next Story

Most Viewed