- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే..?
by Gugulothu.Kavitha |
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

X
దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన గోల్డ్ ధరలు ఈ రోజు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు తగ్గి రూ.71,100 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.440కి తగ్గి రూ.77,560 గా ఉంది. ఇక వెండి ధర రూ.1,900 తగ్గి కిలో రూ. 98,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,100
24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,560
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,100
24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,560
Next Story






