Gold And Silver Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ ధరలు

by Phanindra |   (  Updated:2024-11-09 06:09:39  IST  )

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ ధరలు

Gold And Silver Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు తగ్గి రూ.72,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.110 కు తగ్గి రూ.79,360 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,03,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.79,360

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.79,360

Next Story