Gold Price: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

by samatah |   (  Updated:2023-08-16 03:38:25  IST  )

మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు తగ్గడంతో మహిళల్లో ఆనందం నెలకొంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల

Gold Price: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈరోజు తగ్గడంతో మహిళల్లో ఆనందం నెలకొంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 5,650 ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ్ ధర రూ. 54,550గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,620 ఉండగా, నేడు 110 తగ్గడంతో గోల్డ్ ధర రూ.59,510 గా ఉంది.

Next Story