- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూలై 22 : నేడు భారీగా తగ్గిన బంగారం ధర..
మహిళలకు గుడ్ న్యూస్. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. ఇక గురువారం ధరలు కాస్త పెరుగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా ధరలు పైపైకి వెళ్లాయి. ఇక గురువారం ధరలు కాస్త పెరుగగా, ఇవాళ మరోసారి స్వల్పంగా దిగివచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,700 ఉండగా, నేడు 300 తగ్గడంతో 55,400గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,750 ఉండగా, నేడు 310 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,440గా ఉంది.
Read more: Disha Newspaper
Next Story






