Gold Prices Today: నేడు భారీగా పెరిగిన బంగారం ధర..

by samatah |   (  Updated:2023-07-20 02:01:57  IST  )

మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి క్రమంలో బంగారం రేట్ అమాతం పెరగడంతో

Gold Prices Today: నేడు భారీగా పెరిగిన బంగారం ధర..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి క్రమంలో బంగారం రేట్ అమాతం పెరగడంతో మహిళలు షాక్‌కు గురి అవుతున్నారు.

ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,100 ఉండగా, నేడు 500 పెరగడంతో గోల్డ్ ధర రూ.55,600గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,100 ఉండగా, నేడు 550 పెరగడంతో, గోల్డ్ ధర రూ.60,650గా ఉంది.

Next Story