నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

by samatah |   (  Updated:2023-07-14 03:57:47  IST  )

మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో మగువలు బంగారం కొనుగోలు చేయడానికే భయపడుతున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో

నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధరలు ఈరోజు భారీగా పెరగడంతో మగువలు బంగారం కొనుగోలు చేయడానికే భయపడుతున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,650గా ఉండగా, నేడు 350 పెరగడంతో గోల్డ్ ధర రూ.55000గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,620 ఉండగా, నేడు 60,000గా నమోదైంది.

Next Story