- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు బిగ్ షాక్.. నేడు మరోసారి పెరిగిన బంగారం ధరలు
మహిళలు బిగ్ షాక్. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. గత రెండు మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న , నేడు భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళలు బిగ్ షాక్. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. గత రెండు మూడు రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న , నేడు భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.53,950 ఉండగా, నేడు రూ.200 పెరగడంతో గోల్డ్ ధర రూ.54,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.58,850 ఉండగా, నేడు రూ.220 పెరగడంతో, గోల్డ్ ధర రూ.59,070గా ఉంది.
Also Read: జూలై2 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు..
Next Story






