- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు మరోసారి తగ్గిన బంగారం ధరలు
మహిళలకు గుడ్ న్యూస్. నేడు మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. శుక్రవారం హైదరాబాద్

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు మరోసారి బంగారం ధరలు దిగొచ్చాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి.ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.54,050గా ఉండగా, నేడు రూ.200 తగ్గడంతో గోల్డ్ ధర రూ.53,850 ఉంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 58,960 ఉండగా, నేడు 210 తగ్గడంతో గోల్డ్ ధర రూ.58,750గా ఉంది.
Next Story






