మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Dishanational2 |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండు చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 59,180 ఉండగా, నేడు 220 తగ్గడంతో గోల్డ్ ధర రూ.58,960 గా ఉంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,350 ఉండగా, నేడు 300 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54.050గా ఉంది.

Next Story