మహిళలకు గుడ్ న్యూస్.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు

by samatah |   (  Updated:2023-06-28 03:28:38  IST  )

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. మగువలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేదానిలో బంగారం ఒకటి. కాగా, నేడు బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చింది. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరల వివరాల్లోకి

మహిళలకు గుడ్ న్యూస్.. నేడు దిగొచ్చిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. మగువలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేదానిలో బంగారం ఒకటి. కాగా, నేడు బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చింది. నేడు హైదరాబాద్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారేట్ల బంగారం ధర నిన్న 59,280 ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ ధర రూ.59,180గా ఉంది. అలాగే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. గోల్డ్ ధర రూ.54,350గా ఉంది.

Next Story