- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర
బంగారం ప్రియులకు సూపర్ న్యూస్. గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మందికి బంగారం ఇష్టం ఉంటది. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు సూపర్ న్యూస్. గోల్డ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలా మందికి బంగారం ఇష్టం ఉంటది. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేస్తుంటారు.
కాగా నేడు మహిళలకు అదిరిపోయే న్యూస్ అందింది. గురువారం(ఈరోజు) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.55,400 ఉండగా, నేడు 350 తగ్గడంతో రూ.55,050గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర నిన్న రూ.60,450 ఉండగా, నేడు రూ.400 తగ్గడంతో గోల్డ్ ధర రూ.60,050 గా ఉంది.
Also Read: జూన్-15: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Next Story






