- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today Gold Prices: బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల గోల్డ్ పై ఏకంగా!?

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,20,770 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,250 పెరిగి రూ. 1,22,020గా ఉంది. అలాగే నిన్న రూ.1,10,700 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,150 పెరిగి రూ.1,11,850 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.100 పెరిగి కిలో రూ. 1,67,100గా ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,11,850
24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,22,020
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?
22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,11,850
24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,22,020






