- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
by Kema Shiva Kumar |
హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం ఉదయం ఏకంగా రూ.14,000 పెరిగి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా గోల్డ్ ధరలు సైలెంట్‌గా పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో (Hyderabad Bullion Market) ఇవాళ మళ్లీ ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి భారీ ఒడిదుడుకుల తర్వాత ఇవాళ మార్కెట్ స్థిరంగా సాగుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.330 పెరిగి రూ.1,62,330కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.300 పెరిగి చెంది రూ.1,48,880 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.3,20,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
Next Story






