- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు షాక్.. తులం ధర ఎంత ఉందంటే?
by Mallepaka Hamsa |
బంగారం ప్రియులకు షాక్ నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి..

X
దిశ, వెబ్‌డెస్క్: గత నెల రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. అయినా చాలా మంది పసిడిని కోనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ప్రియులకు షాక్ నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 56,550 ధరకు చేరుకుంది. అయితే ఒక కేజీ వెండి ధర 70, 000 చేరుకుంది.
Next Story






