- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
6 గంటల్లో 20 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయిన గౌతం అదానీ
భారత పారిశ్రామిక వేత్త.. అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఎన్నడూ లేని విధంగా తన సంపదను కోల్పోయాడు.

X
దిశ, వెబ్ డెస్క్: భారత పారిశ్రామిక వేత్త.. అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ ఎన్నడూ లేని విధంగా తన సంపదను కోల్పోయాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం శుక్రవారం కేవలం ఆరు గంటల ట్రేడింగ్‌లో గౌతమ్ అదానీ $20 బిలియన్ల సంపదను కోల్పోయాడు. దీంతో గౌతమ్ అదానీ మొత్తం సంపదలో ఐదో వంతు కోల్పోయాడు. కాగా అదానీ 60 ఏళ్లలో అత్యంత పెద్ద లాస్ ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం నికర విలువ ప్రస్తుతం $92.7 బిలియన్లుగా ఉంది. హిండెన్‌బర్గ్ అదానీపై "నమ్మకమైన మోసం" ఆరోపణలు చేయడంతో లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి.
Next Story






