LPG GAS PRICE TODAY(June 10): నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Kodari Anjali |

జూన్ 10 వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

LPG GAS PRICE TODAY(June 10): నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల (జూన్) ఒకటో తేదీన చమురు కంపెనీలు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367కు చేరుకుంది. అలాగే, రీసెంట్‌గా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ఇవాళ(జూన్ 09) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు...

హైదరాబాద్: రూ.994.00

వరంగల్: రూ.1013.00

విశాఖపట్నం: రూ.950.00

విజయవాడ: రూ.966.50

గుంటూరు: రూ.966.50

Next Story