- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
7 వేల ఉద్యోగాలు తొలగిస్తున్న Disney+
ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్ ఫామ్ వాల్ట్ డిస్నీ వాల్ట్ డిస్నీ సోమవారం 7,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్ ఫామ్ వాల్ట్ డిస్నీ వాల్ట్ డిస్నీ సోమవారం 7,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో డిస్నీ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, డిస్నీ పార్క్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్ట్స్, కార్పొరేట్‌తో సహా..కంపెనీలోని అనేక ప్రధాన విభాగాల్లో ఉద్యోగాల కోతలు ప్రారంభం అయ్యాయి. అలాగే ఈ నెలలోనే మరో రెండవ, పెద్ద రౌండ్ ఉద్యోగ కోతలు జరగనున్నట్లు అప్పుడే నివేదికలు తెలిపాయి. అన్నట్లుగానే డిస్నీ ఉద్యోగుల తొలగింపు ప్రారంభించడంతో సదరు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
Also Read...
Next Story






