- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా రెండు లీటర్ల పెట్రోల్!
వాహనదారులకు అదిరిపోయే న్యూస్ అందింది. మనం ఎక్కడికైనా వెళ్లాలి అంటే బైక్ అయితే కంఫర్ట్‌గా ఫీల్ అవుతాం. కానీ పెట్రోల్ ధరలను చూసి అవసరమా బైక్, బస్సుకు వెళ్దాం లే అనుకుంటాం. అంతే కాకుండా ఎవరైనా ఫ్రీ గా పెట్రోల్

దిశ, ఫీచర్స్ : వాహనదారులకు అదిరిపోయే న్యూస్ అందింది. మనం ఎక్కడికైనా వెళ్లాలి అంటే బైక్ అయితే కంఫర్ట్‌గా ఫీల్ అవుతాం. కానీ పెట్రోల్ ధరలను చూసి అవసరమా బైక్, బస్సుకు వెళ్దాం లే అనుకుంటాం. అంతే కాకుండా ఎవరైనా ఫ్రీ గా పెట్రోల్ పోస్తే బాగుండు అని ముచ్చటించుకుంటాము. అలాంటి వారికే సూపర్ న్యూస్. అక్కడ నిజంగానే ఫ్రీగా రెండు లీటర్ల పెట్రోల్ పోస్తున్నారు. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
వాహనదారులకు గుడ్ న్యూస్ అందింది. అక్కడ ఉచితంగానే దాదాపు రెండు లీటర్ల వరకు పెట్రోల్ పొందవచ్చును. జమ్మలమడుగులోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఉచితంగానే పెట్రోల్ ఆఫర్ ప్రకటించారు. దీనిని వాహనదారులు ఉపయోగించుకోవచ్చు. కానీ ఇక్కడ ఓ చిన్న సమస్య ఉంది. అది ఏంటీ అనుకుంటున్నారా? లీటర్ ఆయిల్ కొనుగోలు చేసిన వారికి మాత్రం పెట్రోల్ ఉచితంగా పోయడం జరుగుతుంది. అది రేసర్ ఆయిల్, దీని విలువ రూ.470 ఉంటుంది. అంటే 470 పెట్టి మీరు ఆయిల్ కొనుగోలు చేస్తే రెండు లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది అన్నమాట.






