- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జియో యూజర్స్ కి బంపర్ ఆఫర్.. BSNL కూడా వాడుకోవచ్చు
by Muthe.Rajitha |
జియో యూజర్లకు బంపర్ ఆఫర్. ఇకపై జియో యూజర్స్ BSNL నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు.

X
దిశ, వెబ్ డెస్క్ : జియో యూజర్లకు బంపర్ ఆఫర్. ఇకపై జియో యూజర్స్ BSNL నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం 28 డేస్ వ్యాలిడిటీతో రెండు కొత్త(రూ.196, రూ.396) రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటితో రీఛార్జ్ చేసుకుంటే మారుమూల ప్రాంతాల్లో జియో సిగ్నల్ లేనప్పుడు BSNL నెట్‌వర్క్ వాడుకోవచ్చని తెలిపింది. వీటిని ఇంట్రా-సర్కిల్ రోమింగ్(ICR) ప్లాన్స్ అంటారని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అందుబాటులో మాత్రమే ఉన్నాయి. రీఛార్జ్ చేశాక ఎప్పుడైతే BSNL నెట్‌వర్క్ ఫస్ట్ వాడతారో అప్పుడే ప్లాన్ యాక్టివేట్ అవుతుందని జియో అధికారులు తెలియజేశారు.
Next Story






