ఏప్రిల్ 21: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

by Disha Web Desk 10 |
ఏప్రిల్ 21: ఈ రోజు పెట్రోల్, డీజిల్  ధరలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజుల నుంచి ముడి చమురు ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్ , డీజిల్ ధరలు ఒకటో తారీఖు వస్తే చాలు.. భగ్గు మంటాయి. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82,

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98.28

Also Read...

ఏప్రిల్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Next Story

Most Viewed