ఏప్రిల్ - 16 : చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఇక సామాన్యులకు అందనట్టేనా?

by Phanindra |   (  Updated:2024-04-16 05:49:51  IST  )

చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు

ఏప్రిల్ - 16 : చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..  ఇక సామాన్యులకు అందనట్టేనా?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.900 కు పెరిగి రూ.67,950 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.980 కు పెరిగి రూ.74,130 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 90,500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,950

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74,130

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,950

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74,130


Next Story