- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆల్ టైం రికార్డు.. భారీగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు. అయితే గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగి ఆల్ టైం రికార్డుకు చేరాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.700 పెరిగి ఫస్ట్ టైం రూ.90,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.770 పెరిగి రూ.98,350 గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు కూడా రూ.1000 పెరిగి కిలో రూ. 1,11,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.90,150
24 క్యారెట్ల బంగారం ధర - రూ.98,350
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.90,150
24 క్యారెట్ల బంగారం ధర – రూ.98,350






