- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ ఆఫర్.. రూ. 575కే మటన్, చికెన్, రొయ్యలు.. గంటలో ఇంటికి..
<p>దిశ, వెబ్‌డెస్క్ : నాన్ వెజ్ ప్రియులకు బంపర్ ఆఫర్. ప్రముఖ సంస్థ ఫ్రెష్ టు హోమ్.. నాన్ వెజ్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ ఆరో వార్షికోత్సవం సందర్భంగా కేవలం రూ. 575కే అర కిలో మటన్, అర కిలో చికెన్, పావు(250gms) కిలో రొయ్యలను అందిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా రూ. 99కే 500 గ్రాముల ఫ్రెష్ చికెన్ అందిస్తున్నట్టు తెలిపింది. సంస్థ Freshtohome.com అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కస్టమర్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : నాన్ వెజ్ ప్రియులకు బంపర్ ఆఫర్. ప్రముఖ సంస్థ ఫ్రెష్ టు హోమ్.. నాన్ వెజ్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థ ఆరో వార్షికోత్సవం సందర్భంగా కేవలం రూ. 575కే అర కిలో మటన్, అర కిలో చికెన్, పావు(250gms) కిలో రొయ్యలను అందిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతే కాకుండా రూ. 99కే 500 గ్రాముల ఫ్రెష్ చికెన్ అందిస్తున్నట్టు తెలిపింది. సంస్థ Freshtohome.com అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి కస్టమర్లు ఆర్డర్ చేసిన గంట సమయంలో ఆర్డర్ Home డెలివరీ చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆర్డర్ చేసిన కస్టమర్లు ప్రతీ రోజు ఆరు Gold coins కూడా గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇక ఆర్డర్ చేసుకోండి.
Next Story






