3 నెలలకు ‘ఆసరా’ అనుమతి

by  |
3 నెలలకు ‘ఆసరా’ అనుమతి
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో ఖజానా ఖాళీ అయిన వేళ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు ఏ ఢోకా లేకుండా ఉండేందుకుగాను లైన్ క్లియర్ చేసింది. ఈ ఏప్రిల్ 1తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలలకు ఆసరా పెన్షన్లకు గాను రూ. 2వేల931 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధుల విడుదల అనుమతికి ఆర్థిక సంవత్సరంలో నెలవారి ఖర్చుకు ఉన్న అన్ని పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకున్నామని జీవోలో తెలిపారు.

Tags: telangana, asara pensions, rural development g.o

Next Story