’సీబీఐ విచారణ విజయసాయిరెడ్డి నుంచే మొదలవ్వాలి‘

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-12 05:37:42  IST  )

<p>మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 విజయసాయిరెడ్డి అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. దారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారన్నారు. సీబీఐ విచారణ ఏ2 నుంచి మొదలు పెట్టాలని సీబీఐని కోరుతున్నానని ఆయన తెలిపారు. గుండెపోటు దగ్గర నుంచి విచారణ మొదలు పెడితే వివేకా కేసు వెనుక ఉన్న వైఎస్ జగన్ పోటు బయటపడుతుందని ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. Tags: budda venkanna, comments, YS Viveka [&hellip;]</p>

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2 విజయసాయిరెడ్డి అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. దారుణంగా హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారన్నారు. సీబీఐ విచారణ ఏ2 నుంచి మొదలు పెట్టాలని సీబీఐని కోరుతున్నానని ఆయన తెలిపారు. గుండెపోటు దగ్గర నుంచి విచారణ మొదలు పెడితే వివేకా కేసు వెనుక ఉన్న వైఎస్ జగన్ పోటు బయటపడుతుందని ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags: budda venkanna, comments, YS Viveka Murder Case, twitter

Next Story