- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురు చూపులు..
by Batti.Sumithra |
<p> మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నజీవన్‌రెడ్డి అనే విద్యార్థి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.తన కొడుకు కనిపించకుండా పోయి 5రోజులు అవుతున్నాఎలాంటి సమాచారం లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.కాగా,జీవన్‌రెడ్డి హాస్టల్లోఉంటు కాలేజీకి వెళ్లేవాడు. 5రోజుల కిందట తమ కొడుకు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జీవన్‌రెడ్డి ఉండే హాస్టల్‌కు వెళ్లి ఆరాతీయగా బాత్‌రూమ్‌లో రక్తం మరకలు కనిపించినట్టు సమాచారం. […]</p>

X
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నజీవన్‌రెడ్డి అనే విద్యార్థి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.తన కొడుకు కనిపించకుండా పోయి 5రోజులు అవుతున్నాఎలాంటి సమాచారం లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.కాగా,జీవన్‌రెడ్డి హాస్టల్లోఉంటు కాలేజీకి వెళ్లేవాడు. 5రోజుల కిందట తమ కొడుకు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు జీవన్‌రెడ్డి ఉండే హాస్టల్‌కు వెళ్లి ఆరాతీయగా బాత్‌రూమ్‌లో రక్తం మరకలు కనిపించినట్టు సమాచారం. అతడు కనిపించకుండా పోయే ముందు రోజు హాస్టల్‌లోని విద్యార్థులతో గొడవ పెట్టుకున్నాడని కూడా తెలుస్తోంది. దీంతో సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థిని కనిపెట్టే పనిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






