- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేయండి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
<p>దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని సదగోడు, మొలగ్గర, దాసర్లపల్లి, ఉప్పునుంతల మండలం లో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రజలతో మమేకమై కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నాడు. అలాగే మన బహుజన బిడ్డలకు ఉద్యోగం రావాలని తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. అయిన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పదవులపైన ఉన్న శ్రద్ధ ఏమాత్రం […]</p>

X
దిశ, ఉప్పునుంతల: నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని సదగోడు, మొలగ్గర, దాసర్లపల్లి, ఉప్పునుంతల మండలం లో డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రజలతో మమేకమై కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నాడు. అలాగే మన బహుజన బిడ్డలకు ఉద్యోగం రావాలని తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారన్నారు. అయిన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి పదవులపైన ఉన్న శ్రద్ధ ఏమాత్రం కూడా విద్యార్థులపైన లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా పెత్తందారీ వ్యవస్థను, మార్చుకొని మన బహుజన రాజ్యాధికారానికి పట్టం కట్టండని ప్రజలకు తెలియజెప్పారు.
Next Story






