- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హైకోర్టు కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ విద్యార్థులకు హైకోర్టు తీపి కబురు అందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటర్ విద్యార్థులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల జంబ్లింగ్ విధానంలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని జీవో తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా గురువారం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానానికి చెక్ పెట్టి విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ప్రాక్టికల్స్ పరీక్షల్లో కూడా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపడుతూ ప్రభుత్వమిచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. అంతే కాకుండా పాత పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని తెలిపింది.
Next Story






