- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి.. వాగులో యువకుడు గల్లంతు
by Shyam |
<p>దిశ, బోధన్ : నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. బోధన్ మండలంలోని నాగన్ పల్లికి చెందిన దమ్మ(28) యువకుడు గణేష్ నిమజ్జనంలో భాగంగా వాగులో గల్లంతు అయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా దమ్మ కాలుజారి వాగు నీటిలో పడి పోయాడు. ఈ క్రమంలో రాత్రి నుంచి గ్రామస్తులు వెతుకుతున్నా యువకుడి ఆచూకీ దొరకడం లేదు. </p>

X
దిశ, బోధన్ : నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. బోధన్ మండలంలోని నాగన్ పల్లికి చెందిన దమ్మ(28) యువకుడు గణేష్ నిమజ్జనంలో భాగంగా వాగులో గల్లంతు అయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేస్తుండగా దమ్మ కాలుజారి వాగు నీటిలో పడి పోయాడు. ఈ క్రమంలో రాత్రి నుంచి గ్రామస్తులు వెతుకుతున్నా యువకుడి ఆచూకీ దొరకడం లేదు.
Next Story






