- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్నో కోర్టు ప్రాంగణంలో పేలుడు
by Batti.Sumithra |
<p> ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో కోర్టు ప్రాంగణంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరి గాలింపులు జరపగా.. మరో మూడు క్రూడ్ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. న్యాయవాదుల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తున్నది. న్యాయవాదులు సంజీవ్ లోధి, జీతు యాదవ్‌లు లాయర్స్ చాంబర్ వైపునకు బాంబు విసిరేసినట్టు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు సమాచారం. […]</p>

X
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో కోర్టు ప్రాంగణంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరి గాలింపులు జరపగా.. మరో మూడు క్రూడ్ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. న్యాయవాదుల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తున్నది. న్యాయవాదులు సంజీవ్ లోధి, జీతు యాదవ్‌లు లాయర్స్ చాంబర్ వైపునకు బాంబు విసిరేసినట్టు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






