- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో డిఫెన్స్ అధికారులు గురువారం ఉదయం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ దొరింది. అయితే, డీకోడింగ్ కోసం బాక్స్‌ను బెంగుళూరు లేదా ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ అనంతరం ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై క్లారిటీ రానుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో డిఫెన్స్ అధికారులు గురువారం ఉదయం బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ దొరింది. అయితే, డీకోడింగ్ కోసం బాక్స్‌ను బెంగుళూరు లేదా ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ అనంతరం ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై క్లారిటీ రానుంది.
Next Story






