- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ పై బీజేపీ ఎంపీ తీవ్ర విమర్శలు
by Shamantha N |
<p>దిశ వెబ్ డెస్క్: బాలీవుడ్ చిత్రపరిశ్రమపై బీజేపీ ఎంపీ రూప గంగూలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను మాదక ద్రవ్యాలకు బానిసలుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మారుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాలపై ఎవరూ స్పందిచడం లేదన్నారు. పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ విషయంపై బాలీవుడ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె అన్నారు. కశ్యప్ పై చర్యలకు ముంబై పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని ఆమె ప్రశ్నించారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
బాలీవుడ్ చిత్రపరిశ్రమపై బీజేపీ ఎంపీ రూప గంగూలీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలను మాదక ద్రవ్యాలకు బానిసలుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మారుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాలపై ఎవరూ స్పందిచడం లేదన్నారు. పాయల్ ఘోష్ లైంగిక ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ విషయంపై బాలీవుడ్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె అన్నారు. కశ్యప్ పై చర్యలకు ముంబై పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
Next Story






